సంక్రాంతి సెలవుల కోసం చూస్తున్నారా? అయితే ఈ గుడ్‌న్యూస్ మనకోసమే. సంక్రాంతి సెలవుల్లో మార్పులు చేసింది. మరి, ఆ కొత్త లిస్ట్ ఏంటి అంటే?…
విద్యార్థులకు ముందే సంక్రాంతి వచ్చినట్లైంది. మీకోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరి ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం పదండి.. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పాఠశాలలు, కాలేజీలకు సెలవులపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌కు భిన్నంగా, విద్యార్థులు, ఉపాధ్యాయులకు మరింత సౌకర్యం కల్పించేలా పాఠశాలల సంక్రాంతి సెలవులను పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

